Chiranjeevi Next Movie
మెగాస్టార్ సరసన నేషనల్ అవార్డ్ బ్యూటీ..? ప్రియమణి కెరీర్‌లో బిగ్గెస్ట్ ఆఫర్..?
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఆమె, ఇప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో ప్రధాన కథానాయికగా అవకాశాలు దక్కించుకుంటూ తన సత్తా చాటుతన్నారు.








