Chikiri Chikiri Song

“చికిరి చికిరి” హుక్ స్టెప్ వెనుక అసలు సీక్రెట్.. రామ్ చరణ్ ఐడియా చూసి జానీ మాస్టర్ ఎమోషనల్!

Sunday, 15 February 2026, 9:33 AM

రామ్‌చరణ్ నటించిన పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాట ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాటలోని హుక్ స్టెప్ ముఖ్యంగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.