captain
రోహిత్ రికార్డుకు సూర్య చెక్.. టీ20ఐల్లో నంబర్ 1 కెప్టెన్‌గా స్కై!
టీ20 ప్రపంచకప్ 2026లోనే కాదు, అంతకు ముందు కూడా భారత జట్టును కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విజయాల బాటలో నడిపిస్తూ వస్తున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌లో సూర్య అనూహ్యంగా ఫామ్‌లోకి వచ్చి దాన్ని ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తున్నాడు.








