Best Actress

Rashmika Mandanna receiving the Best Actress award at Gaddar Film Awards 2025.

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

Friday, 20 March 2026, 7:49 PM

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు లభించింది. ఈ అవార్డును రామ్ చరణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె స్వీకరించారు.