bcb

ICC confirms Scotland as replacement for Bangladesh in T20 World Cup 2026

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

Saturday, 24 January 2026, 5:25 PM

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకుంటున్నట్లు ఐసీసీ అధికారికంగా బీసీబీకి తెలియజేసింది.

BCCI Secretary Jay Shah, Mustafizur Rahman and BCB official

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

Friday, 23 January 2026, 3:54 PM

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు లేదా స్వార్థం కోసం పావులు క‌దుపుతారు. ఆ దిశ‌గా బాధితుల‌ను పురిగొల్పుతారు. వ‌స్తే కొండ, పోతే వెంట్రుక అన్న‌ట్లు బాధితుల‌ను రెచ్చ‌గొడ‌తారు.