Bank Jobs 2026

PNB Apprentice recruitment 2026 notification for 5138 posts.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 ఉద్యోగాలు.. రేపటి నుంచే దరఖాస్తులు!

Saturday, 7 February 2026, 12:23 PM

దేశవ్యాప్తంగా భారీ నియామకాలకు Punjab National Bank (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 8, 2026 నుంచి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Central Bank of India SO recruitment 2026 notification updates.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 350 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు!

Friday, 6 February 2026, 2:22 PM

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) నియామకాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.

Bank of Baroda IT Specialist Officer Recruitment 2026 details

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

Friday, 30 January 2026, 5:17 PM

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 418 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ వంటి కీలక హోదాలు ఉన్నాయి.