Andhra Pradesh Politics

YS Jagan Mohan Reddy addressing the media at YSRCP office in Tadepalli.

అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..

Wednesday, 1 April 2026, 9:09 PM

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ రాజ‌ధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని, దానికి తాము వ్య‌తిరేక‌మ‌ని మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు.

Deputy CM Pawan Kalyan speaking in Andhra Pradesh Assembly on Tirumala Laddu issue

లడ్డూ నెయ్యి కల్తీపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ నిప్పులు.. బాధ్యులను వదిలేది లేదు!

Tuesday, 24 February 2026, 6:05 PM

తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి ఘ‌ట‌న‌లో బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షించాల్సిందేన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ల్యాణ్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి అంశంపై నిర్వ‌హించిన చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడారు.

Nandamuri Balakrishna and wife performing Bhoomi Puja in Hindupur.

హిందూపురంలో బాలకృష్ణ సొంత ఇల్లు.. భూమి పూజ చేసిన నందమూరి దంపతులు..

Friday, 20 February 2026, 5:13 PM

హిందూపురంలో తన సొంత ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో నందమూరి బాలకృష్ణ కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు శుక్రవారం (ఫిబ్ర‌వ‌రి 20, 2026) త‌న స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌తో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.