Agniveer Recruitment 2026

Indian Army Agniveer recruitment 2026 notification.

భారత ఆర్మీలో భారీగా అగ్నివీర్ పోస్టులు.. 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

Saturday, 14 February 2026, 8:58 PM

భారత సైన్యం అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in లో విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 25వేల‌కు పైగా ఖాళీలు ఉన్న‌ట్లు తెలిపారు.