Abhishek Sharma

Abhishek Sharma gifting his World Cup final match bat to Akshay Kumar.

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

Sunday, 15 March 2026, 10:44 PM

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు బహుమతిగా అందించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు రికార్డు విజయం అందించడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు.

Ravichandran Ashwin discussing Abhishek Sharma's batting form in T20 World Cup.

అభిషేక్ శర్మ ఫెయిల్యూర్.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్! ఫైనల్‌లో చోటు దక్కేనా?

Friday, 6 March 2026, 10:27 PM

భారత మాజీ క్రికెటర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైనల్ 2 తర్వాత యువ ఓపెనర్ అభిషేక్ శ‌ర్మ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 7 బంతుల్లో 9 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

Abhishek Sharma talking about his performance in T20 World Cup 2026.

3 మ్యాచ్‌లు.. 3 డకౌట్లు: విమర్శలపై నోరు విప్పిన అభిషేక్ శర్మ!

Saturday, 21 February 2026, 7:35 PM

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌పై టీమిండియా బ్యాట‌ర్, ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఎట్ట‌కేల‌కు స్సందించాడు. టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్‌ల్లో ఆడిన అభిషేక్ ఒక్క పరుగు కూడా ఖాతాలో న‌మోదు చేయ‌లేదు. యూఎస్ఏ, పాకిస్థాన్‌, నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌ల‌లో వ‌రుస‌గా డ‌కౌట్ అయ్యాడు.

Ishan Kishan and Abhishek Sharma in ICC T20I batting rankings 2026.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ ఊచకోత.. నంబర్ 1గా అభిషేక్ శర్మ!

Thursday, 19 February 2026, 3:45 PM

తాజా ఐసీసీ టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. ఇటీవల ఫామ్‌పై ప్రశ్నలు వచ్చినప్పటికీ, భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.

Bhanuka Rajapaksa clarifies comments on Indian cricketers' bats during T20 World Cup 2026.

టీ20 వరల్డ్ కప్ 2026: టీమిండియా బ్యాట్లలో రబ్బర్ ఉందా? రాజపక్స సంచలన వ్యాఖ్యలు.. అసలు నిజం ఇదే!

Wednesday, 11 February 2026, 3:05 PM

శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స భారత ఆటగాళ్లు ప్రత్యేక బ్యాట్లు ఉపయోగిస్తున్నారన్న తన వ్యాఖ్యలపై స్పష్ట‌త‌ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ 2026లో ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 8న జరిగింది.