Chanakya : చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం చాణక్య నీతి ద్వారా ప్రసిద్ధి చెందింది. చతుర్విధ పురుషర్దాలలో రెండవదైన అర్థ పురుషార్థము గురించి అర్థశాస్త్రాన్ని చాణక్యుడు రచించారు. చాణక్యుడు స్వయంగా అధ్యాపకుడు అవ్వడం వలన, విద్య యొక్క విలువ ఆయనకి బాగా తెలుసు. ఆచార్య చాణక్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల గురించి చెప్పారు. ఏ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేది చాణక్య చక్కగా వివరించారు.
చాణక్య చెప్పిన విధంగా మనం ఆచరిస్తే, జీవితంలో ఎంత పెద్ద సమస్యని అయినా సరే మనం సులభంగా పరిష్కరించవచ్చు. కొన్ని విషయాలని ఎవరితో కూడా పంచుకోకూడదని చాణక్య చెప్పారు. ఇటువంటి విషయాలను ఇతరులకి చెప్పడం వలన మనకే హాని కలుగుతుందని చాణక్య అన్నారు. పొరపాటున కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది, మీ శత్రువుల కి కానీ, మీ పోటీ దారులకి కానీ చెప్పకూడదని చాణక్య చెప్పారు.
దాని వలన మీ విజయానికి అడ్డంకి కలుగుతుంది. మీ బలహీనతల గురించి కూడా ఎవరికీ చెప్పుకోకూడదు. దీని వలన మీకే ప్రమాదం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ, ఎలా దానిని సాధించాలో తెలియక కష్ట పడుతూ ఉంటారు. ఎప్పుడైనా కూడా మీరు విజయాన్ని అందుకోవాలంటే, చిన్నచిన్న భాగాలుగా పనిని విభజించుకుని, క్రమ పద్ధతిలో వాటి కోసం కష్ట పడితే మీకు అంతా కలిసే వస్తుంది.
మీరు అనుకున్నది సాధించొచ్చు. అలాగే జీవితంలో ఎప్పుడు కూడా స్వార్థంతో ఉన్న వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులు సంబంధాలకి ఎక్కువ సమయాన్ని ఇవ్వరు. కాబట్టి, జీవితంలో మీరు మంచి పొజిషన్ లోకి రావాలంటే, వీటిని కచ్చితంగా ఆచరించి తీరాలి. అప్పుడు అనుకున్నది పూర్తి చేయవచ్చు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…