సాధారణంగా మన ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా బూతులు మాట్లాడటం మనం చూస్తుంటాము. మన వారికి బూతులు మాట్లాడటం అంటే ఒక సరదా. నలుగురు అబ్బాయిలు ఒక చోట కలిసారు అంటే అక్కడ ఉండే వారు వారి మాటలను భరించలేక చెవులు మూసుకోవాల్సిందే. కానీ అమెరికాలోని ఈ ప్రాంతంలో మాత్రం బూతులు మాట్లాడితే వారు అస్సలు సహించరు… అక్కడికి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు బుద్ధిమంతులు కావాల్సిందే.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన ‘యుటా’ ఎంతో ప్రత్యేకమైనది. ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించే ‘యుటా’ లో సాల్ట్ లేక్‌తో పాటు అర్చిస్ నేషనల్ పార్క్, కెన్యోన్లాండ్స్ నేషనల్ పార్క్, జియన్ నేషనల్ పార్క్ వంటి సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ప్రసిద్ధిచెందినవి. నిత్యం ఎంతో మంది పర్యాటకుల వచ్చే ఈ ప్రాంతంలో ఎవరూ కూడా బూతులు మాట్లాడకూడదు. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఎంతో బుద్ధిమంతులుగా ఉండాలి.
ఈ ప్రాంతంలో సంచరించే పర్యాటకుల పొరపాటున కూడా నోరు జారితే అక్కడివారు మీరు అలా మాట్లాడకూడదు…. దయచేసి మర్యాదగా మాట్లాడండి అంటూ అక్కడి ప్రజలు పర్యాటకులకు హితోపదేశం చేస్తారు.అందుకే ఈ ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులు ఆచితూచి మాట్లాడటం చేస్తుంటారు. ఇక్కడ నివసించే ప్రజలకు సేవా దృక్పథం ఎక్కువ. వీరికి వచ్చే జీతాలలో సగభాగం విరాళాలు గాను, సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తుంటారు. అదే విధంగా ఇక్కడ నివసించే వారిలో పురుషుల శాతం అధికంగా ఉంటుంది. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఈ ప్రాంత వాసులు ముందు వరుసలో ఉంటారు. అందుకే ఈ ప్రాంతం ఎక్కువగా పర్యాటకులను ఆకర్షిస్తుందని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…