Ghost : దెయ్యం అంటే ప్రతి ఒక్కరూ భయపడి పోతారు. కొంతమంది దెయ్యాలు ఉన్నాయని వాదిస్తూ ఉంటే, కొంతమంది దెయ్యాలు లేవు అని అంటూ ఉంటారు. నిజానికి దెయ్యం అనగానే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో భయం వస్తుంది. చెమటలు పట్టేయడం, కుంగిపోవడం, చేతులు చల్లగా మారిపోవడం ఇలా జరుగుతుంది. దెయ్యం అంటే చాలా మందిలో టెన్షన్ మొదలవుతుంది. అయితే మీరు దెయ్యాన్ని చూశారని నిర్ధారించుకోవడానికి పలు గుర్తులు ఉన్నాయి. వీటి ద్వారా మనం దెయ్యం కనిపించిందని తెలుసుకోవచ్చు.
ఎవరైనా మీ పేరుతో పిలుస్తున్నట్లు మీకు అనిపించినట్లయితే దెయ్యం ఉన్నట్లు అర్థం. మీరు తప్ప ఎవరూ లేనప్పుడు మీ పేరుని ఎవరో పిలుస్తున్నట్లు మీకు వినిపిస్తే అక్కడ దెయ్యం సంచరిస్తున్నట్లు మీరు అర్థం చేసుకోవాలి. మీ కుక్క మీరు ఉన్నప్పుడు కూడా అరుస్తూ ఉన్నట్లయితే అక్కడ దెయ్యం సంచరిస్తున్నట్లు మీరు అర్థం చేసుకోవచ్చు. మీ ఇంటికి సంబంధించినది కాకుండా ఎక్కడి నుండో దుర్వాసన కానీ సువాసన కానీ వస్తున్నట్లు వచ్చి మళ్లీ మాయమైపోతున్నట్లయితే కూడా అది దెయ్యానికి సంకేతం అని చెప్పొచ్చు.
కొంచెం సేపు చలి వల్ల గడ్డ కట్టినట్లు భావన కలిగినట్లయితే అక్కడ దెయ్యం ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ఒక గాలి తెమ్మెర తాకుతూ వెళ్లినట్లు భావన మీకు కలిగినట్లయితే కూడా దెయ్యం ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇంటిలో విద్యుత్ కి ఏ విధమైన సమస్య లేకున్నా షార్ట్ సర్క్యూట్ అయినట్లు కనబడుతున్నట్లయితే కూడా అక్కడ దెయ్యం సంచరిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి.
మీ భుజం మీద ఒక గట్టి శ్వాసను అనుభూతి చెందుతున్నట్లయితే అక్కడ దెయ్యం ఉందని అర్థం చేసుకోవాలి. అయితే ఇటువంటివి చాలా అరుదుగా కనపడుతుంటాయి. అదే విధంగా దెయ్యం ఉన్నట్లయితే పాదముద్రల ధ్వని, కాళ్ళ గజ్జెల శబ్దం, ఎక్కడి నుండో తెలియకుండా సంగీతం వినపడడం, ఇటువంటివి జరిగితే కూడా దెయ్యం ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…