పార్లె-జి బిస్కెట్లంటే చాలా మంది ఇష్టంగా తింటారు. మార్కెట్‌లో ఎన్నో రకాల బిస్కెట్ల బ్రాండ్స్ ఉన్నప్పటికీ పార్లె-జి బిస్కెట్లను చాలా మంది ఇప్పటికీ తింటున్నారు. పేద వర్గాలకు చెందిన వారికి కూడా ఈ బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి. అందుకనే ఈ బిస్కెట్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున అమ్ముడవుతుంటాయి.
అయితే పార్లె-జి బిస్కెట్ ప్యాకెట్‌కు చెందిన ఓ చిన్న సింపుల్ ట్రిక్‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పార్లె-జి బిస్కెట్ ప్యాకెట్‌ను మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించారా ? మధ్యలో ఒక లైన్ మాదిరిగా ఉంటుంది. అయితే నిజానికి దాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా ? కింద ఇచ్చిన చిత్రాలను చూస్తే మీకు అర్థమవుతుంది.
పార్లె-జి బిస్కెట్ ప్యాకెట్‌ను రెండు చివర్ల పట్టుకోవాలి. చిత్రంలో చూపినట్లుగా ప్యాకెట్‌ను మధ్యలోకి తుంచినట్లు చేయాలి. దీంతో రెండుగా విడిపోతుంది. అప్పుడు చిత్రంలో ఇచ్చిన విధంగా ప్యాకెట్‌ను ఉంచి అందులోని బిస్కెట్లను తీసుకుని తినవచ్చు. అందుకనే ఆ ప్యాకెట్ మధ్యలో ఓపెనింగ్ లైన్ ఉంటుంది. ఇదీ.. దాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు కారణం..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…