Amazon Logo : అమెజాన్ వరల్డ్ బిగ్గెస్ట్ షాపింగ్ హబ్ గా చెబుతారు. ఇందులో దొరకని వస్తువంటూ ఉండదు. మన ఇంట్లో కూర్చొని ప్రపంచ నలుమూలలలో ఎక్కడ ఉన్న వస్తువునైనా ఈ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాంటి సౌకర్యాలున్న ఈ అమెజాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది.. ఎలా స్టార్ట్ అయింది.. దాని వెనక ఎవరు ఉన్నారు.. తెలుసుకుందాం.
ఒక చిన్న గది లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్థానం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఈ కంపెనీని 1994లో జెఫ్ బెజోస్ దీన్ని స్థాపించారు. అయితే మొదట ఆయన దీనికి పెట్టిన పేరు కడాబ్ర. ఇక రెండవ విషయానికి వస్తే అమెజాన్ లోగో. అమెజాన్ స్టార్ట్ చేసిన మొదట్లో లోగో వేరే విధంగా ఉండేది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న అమెజాన్ లోగో వెనుక చాలా పెద్ద లాజిక్ ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి మనం ఈ లోగోలో ఉన్న బాణం గుర్తును గమనిస్తే అది ఫస్ట్ లెటర్ a నుండి చివరి లెటర్ z ను పాయింట్ చేస్తుంది.
అంటే a టు z ఏదైనా సరే అమెజాన్ లో లభిస్తుందని చాలా తెలివిగా ఈ లోగో ద్వారా చెప్పారు. ఇక అమెజాన్ రెవెన్యూ విషయానికి వస్తే 2016 నాటికి మొత్తం కంపెనీ రెవెన్యూ సుమారుగా 107 బిలియన్ డాలర్స్. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ లో పనిచేసే వారి సంఖ్య సుమారుగా 2,68,900 మంది. అమెజాన్ ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ యుఎస్ లోని వాషింగ్టన్ లో ఉన్నాయి. అమెజాన్ సీఈవోగా ఆ కంపెనీ ఫౌండర్ మిస్టర్ జెఫ్ బెజోస్ ప్రస్తుతం పని చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…