Viral Video : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాలో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. చాలా మంది అందులో నిత్యం విహరిస్తున్నారు. ఊ.. అంటే.. ఏదో ఒక సోషల్ మీడియా యాప్‌ను ఓపెన్ చేయడం.. అందులో డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేయడం అలవాటుగా మారింది. కొందరికైతే ఇది నిత్య కృత్యంగా మారింది. అసలు అలా రోజూ వీడియోలు పెట్టకపోతే ఏదో కోల్పోయినట్లు కూడా కొందరు ఫీలవుతున్నారు. అందులో భాగంగానే పలు సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా అలాంటిదే ఒక వీడియో హల్ చల్ చేస్తోంది.
మోహన్ బాబు, విష్ణులు ప్రధాన పాత్రల్లో అప్పట్లో వచ్చిన మూవీ.. గేమ్. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇందులోని పాటలు మాత్రం ప్రేక్షకులకు నచ్చాయి. ఇక ఈ సినిమాలోని ఉయ్యాలే ఉయ్యాలే అనే పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అయితే ఓ యువతి ఇదే పాటకు డ్యాన్స్ చేసి అలరించింది. పాటలో వేసిన స్టెప్పుల్లాగే ఈమె కూడా డ్యాన్స్ చేయడం విశేషం. ఈ క్రమంలోనే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చాలా మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు. తమకు ఈ వీడియో ఎంతగానో నచ్చిందని వారు కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఇలాంటి వీడియోలు ఎక్కువైపోయాయి. చాలా మంది ఇలా డ్యాన్స్ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. దీంతోపాటు తమ ఫాలోవర్ల సంఖ్యను కూడా వారు పెంచుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…