Vivo Y3s : మొబైల్స్ తయారీదారు వివో వై సిరీస్‌లో వై3ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.51 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 13 మెగాపిక్సల్ కెమెరా వెనుక వైపు ఉంది. 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తోంది. డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డీ స్లాట్స్‌ను ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో లభిస్తుంది.
వివో వై3ఎస్ స్మార్ట్ ఫోన్ స్టారీ బ్లూ, పెరల్ వైట్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్ ధర రూ.9,490 గా ఉంది. వివో ఇండియా ఇ-స్టోర్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటాక్లిక్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ స్టోర్, ఇతర అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…