Viral Video : వామ్మో.. 3 తాచుపాములతో యువకుడి విన్యాసాలు.. కాటు వేసిన పాము.. వీడియో..!

Viral Video : సాధారణంగా పాము అంటే ప్రతి ఒక్కరు ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ పాములతో విన్యాసాలు చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. ప్రస్తుతం అలాంటి ధైర్యాన్ని కనబరుస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఒక పాము ఔత్సాహికుడు. కర్ణాటకలోని సిర్సీకి చెందిన 20 ఏళ్ల సయ్యద్ అడవిలో ఏకంగా మూడు తాచు పాములతో కలిసి విన్యాసాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా, మాజ్ సయ్యద్ షేర్ చేసిన ఈ వీడియోలో సయ్యద్ మూడు పాములతో విన్యాసాలు చేస్తున్నాడు. ఇలా మూడు తాచు పాముల తోక పట్టుకొని వాటిని వృత్తాకారంలో తిప్పుతూ విన్యాసాలు చేశాడు. ఇలా విన్యాసాలు చేస్తున్న సమయంలో ఒక పాము అతనిపై దాడి చేసింది. ఇలా పాము ఆ వ్యక్తిపై దాడి చేయడంతో ఆ పామును ఘోరంగా చంపారు.

ఈ విధంగా ఆ వ్యక్తి మోకాళ్ళపై పాము కాటు వేయడంతో వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నించినా పాము వదలలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనిషి హావభావాలు భయంకరంగా, బెదిరింపుగా ఉండటం వల్లే ఆ తాచుపాము తీవ్రంగా స్పందించిందని.. అందుకే అది కాటు వేసిందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఆ వ్యక్తి పాములతో కలిసి చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సయ్యద్‌ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటుండగా.. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM