Vedam Movie Karpuram : వేదం సినిమాలో క‌ర్పూరం పాత్ర‌లో న‌టించింది ఎవ‌రో తెలుసా..?

Vedam Movie Karpuram : సినీ ఇండ‌స్ట్రీలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌క‌పోయిన కూడా మన‌సులు దోచుకుంటూ ఉంటుంది. అలా ప్రేక్షకుల మ‌దిలో స్థానం సంపాదించుకున్న చిత్రాల‌లో వేదం సినిమా ఒక‌టి కాగా, ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా అల్లు అర్జున్ మరియు మ‌నోజ్ లు హీరోలుగా న‌టించారు. ఇక ఈ సినిమాలో దీక్షాసేత్ హీరోయిన్ గా న‌టించింది. అంతే కాకుండా బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయి ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. ఇక చిత్రంలో కేబుల్ రాజుగా అల్లు అర్జున్ నటించారు. అలాగే అనుష్క నటించిన సరోజ పాత్రకి కూడా చాలా మంచి పేరు వచ్చింది.

సినిమా ఫలితం ఎలా ఉన్నా, చాలా మంది ఈ సినిమాలో నటించిన వారి నటనని, అలాగే ఇలాంటి కథని ఏంచుకున్నందుకు క్రిష్ ని ప్ర‌తి ఒక్క‌రు ప్రశంసించారు. ఈ సినిమాలో అనుష్క పోషించిన సరోజ పాత్రతో మరో వ్యక్తి కూడా ఉంటారు. తనే కర్పూరం. స‌రోజ వేరే ఊరికి వెళ్లి ఇవ‌న్నీ వ‌దిలేసి వేరే జీవితం చూసుకుందాం అని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు క‌ర్పూరం స‌రోజ‌కు మ‌ద్ద‌తుగా ఉంటుంది. అయితే ఈ చిత్రంలో క‌ర్పూరం పాత్ర పోషించిన వ్య‌క్తి పేరు నిక్కి.. ఇత‌ను హీరోయిన్ అనుష్క ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ స్టాఫ్‌.

Vedam Movie Karpuram

వాస్త‌వానికి ఈ పాత్ర‌ను డైరెక్టర్ క్రిష్ చేయాల‌నుకున్నాడు కానీ క్రిష్ వాళ్ల త‌ల్లి ఈ పాత్ర చేయ‌డానికి ఒప్పుకోలేదట‌. ఆ పాత్ర చేస్తే పెళ్లి కాద‌ని చెప్పారట. దీంతో ఆ స‌మ‌యంలో అనుష్క నిక్కి పేరు స‌జెస్ట్ చేయ‌డంతో పాటు నిక్కి చేసిన ఒక డ్యాన్స్ వీడియో కూడా క్రిష్‌కి చూపించారు. ఆ వీడియో చూసి ఈ పాత్ర‌కి నిక్కిని ఎంపిక చేశారు. ఈ క్యారెక్టర్ క్రిష్ చేస్తే ఎలా ఉండేదో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న స‌మ‌యంలో అనుష్క అలాంటి పాత్ర‌లో నటించ‌డం అందర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. అనుష్క న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM