Urfi Javed : హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా ఎంతో ఫేమస్ అయింది.. ఉర్ఫి జావెద్. అయితే బిగ్‌బాస్ షో కన్నా ఈమె తాను ధరించే దుస్తుల వల్లే ఎక్కువ ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు మోడ్రన్ స్టైల్ దుస్తులు ధరించి అలరిస్తుంటుంది. రోజుకొక డ్రెస్ ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఈమె ధరించే దుస్తులన్నీ అందాల ఆరబోతనే ప్రథమ ధ్యేయంగా ఉంటాయి. కనుక ఈమె ఎల్లప్పుడూ ట్రోల్స్‌కు, విమర్శలకు గురవుతుంటుంది.
అయితే ఎవరెన్ని కామెంట్స్ చేసినా.. విమర్శించినా తాను అనుకున్న పని చేస్తానని.. తనకు నచ్చినట్లు తాను ఉంటానని.. ఇదివరకే ఉర్ఫి జావెద్ స్పష్టం చేసింది. కనుక ఎవరు ఏమన్నా.. ఎన్ని తిట్టినా.. ఈమె అసలు పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా ఈమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేసింది.
ప్రేక్షకులు నన్ను దుస్తులు లేకుండా నగ్నంగా చూడాలని కోరుకుంటున్నారు. ఏం చేయాలి.. నేను నాకు ఇష్టం వచ్చిన దుస్తులను ధరించడం తప్పా.. నన్ను విమర్శించే వారు ఎంతో మంది ఉంటారు.. రోజూ నాపై ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. కానీ నేను వాటిని పట్టించుకోను. షారూఖ్ ఖాన్ కుమార్తె అయినా ఆమెను కూడా ట్రోల్ చేస్తున్నారు కదా.. ఇక నేనెంత.. అంటూ ఉర్ఫి జావెద్ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…