Today Gold and Silver Rates : ఈ రోజు (02-02-2022) బంగారం, వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Today Gold and Silver Rates : బంగారం ధరలు మంగ‌ళ‌వారంతో పోలిస్తే బుధ‌వారం అలాగే ఉన్నాయి. ధ‌ర‌ల‌లో ఎలాంటి హెచ్చు, త‌గ్గులు లేవు. బుధ‌వారం నాటి ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉంది.

Today Gold and Silver Rates

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,140 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,240గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధర రూ.44,900 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980 ఉంది. కోల్‌క‌తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980 ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,980గా ఉన్నాయి. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980గా ఉన్నాయి.

వెండి ధరలు మంగ‌ళ‌వారంతో పోలిస్తే బుధ‌వారం స్వ‌ల్పంగా రూ.300 మేర పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.65,600 ఉండ‌గా చెన్నై, హైదరాబాద్‌ల‌లో కిలో వెండి ధర రూ.65,600 ఉంది. అలాగే ముంబై, కోల్‌క‌తా, ఢిల్లీలో రూ.61,500గా వెండి ధ‌ర‌లు ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM