Today Gold and Silver Rates : బంగారం ధరలు శనివారంతో పోలిస్తే ఆదివారం కూడా అలాగే ఉన్నాయి. ధరల్లో ఎలాంటి హెచ్చు తగ్గులు లేవు. ఆదివారం నాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,420 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200 ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,200గా ఉన్నాయి. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉన్నాయి.
వెండి ధరలు శనివారంతో పోలిస్తే ఆదివారం అలాగే ఉన్నాయి. ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.65,100 ఉండగా చెన్నై, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.65,100 ఉంది. అలాగే ముంబై, కోల్‌కతా, ఢిల్లీలో రూ.61,000గా వెండి ధరలు ఉన్నాయి.
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…