Vijay Sai : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న విజయసాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతూ విశేష ఆదరణ దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా విజయసాయి కెరీర్ లో మంచి స్థాయిలో ఉన్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈయన మరణం ఒక్కసారిగా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ సాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ అప్పట్లో పెద్దఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే విజయసాయి ఆత్మహత్యకు గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఈయన స్టార్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఒక సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత పలు కారణాల వల్ల ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.
దీంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు చుట్టుముట్టాయి. అలాగే తన వైవాహిక జీవితంలోనూ మనస్పర్ధలు రావడం చేత అతనిని మానసికంగా ఎంతో డిప్రెషన్లోకి నెట్టాయి. దీంతో ఆ బాధను భరించలేక తను హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడలో నివాసం ఉంటున్న ఇంటిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఇలాంటి ఘటన జరగడం అప్పట్లో ఎంతో మంది అభిమానులని శోకసంద్రంలోకి నెట్టిందని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…