Hari Teja : ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. మూడు వారాలుగా ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం 4వ వారం కూడా పూర్తి కాబోతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు పలువురు సెలబ్రిటీలు వారి మద్దతు తెలుపుతూ వారిని గెలిపించాలని అభిమానులను కోరుతున్నారు.
కాగా సీనియర్ నటి ప్రియకు గత బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్ అఖిల్ తన మద్దతును తెలియజేశారు. అదేవిధంగా మానస్ కి హీరో సందీప్ కిషన్ మద్దతు తెలపగా ప్రియాంక సింగ్ కి నటుడు నాగబాబు మద్దతును తెలియజేశారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆర్జే కాజల్ కి తన పూర్తి మద్దతు ఉంటుందని మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ తన మద్దతును తెలియజేసింది.
ఆర్‌జే కాజల్ హౌస్ లో ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందని, కచ్చితంగా తను హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలబడాలని, అందుకు అభిమానులు పూర్తి మద్దతు తెలియచేయాలని ఈ సందర్భంగా హరితేజ కోరింది. అయితే ఈ వారం నామినేషన్ లిస్టులో ఆర్‌జే కాజల్ ఉండటం గమనార్హం. మరి ఈ వారం ఈ మెసేజ్ జోన్ లో ఉందా లేక డేంజర్ జోన్‌లో ఉందా.. అనేది తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…