Tamanna : జిమ్‌లో తెగ కుస్తీలు ప‌డుతున్న త‌మ‌న్నా.. బ‌రువు పెరిగిందా ఏంటి ?

Tamanna : మిల్కీ బ్యూటీ త‌మన్నా శ‌రీరంలో ఇటీవ‌ల ప‌లు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం తమన్నా కరోనాను జయించింది. ఆమె త‌న‌కు కరోనా నిర్థారణ అయిన వెంటనే ప్రముఖ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ కు జాయిన్ అయ్యిందట. ఆ సమయంలో ఆమె తీసుకున్న ట్రీట్ మెంట్ చాలా కఠినంగా ఉండేదట. ఒకానొక సమయంలో తాను చనిపోతాననే భయం కూడా కలిగిందట‌. అయితే కరోనా నుండి కోలుకున్న త‌ర్వాత త‌మ‌న్నా కొంత లావు అయింది. మందులు, డైట్ వల్ల కాస్త బరువు పెరగడంతో అంద‌రూ.. లావు అయ్యావు కదా.. అంటూ ట్రోల్స్ చేశారు. ఆ స‌మ‌యంలో కాస్త ఫీల్ అయింది.

Tamanna

అయితే గ‌త కొద్ది రోజులుగా త‌మ‌న్నా నిత్యం జిమ్ వర్కవుట్స్, యోగా చేస్తోంది. వాటికి సంబంధించిన ఫోటోలు కొన్ని బ‌య‌ట‌కు రాగా, అవి చూసిన‌ నెటిజ‌న్స్ స్ట‌న్ అవుతున్నారు. అయితే తాజాగా త‌మ‌న్నా త‌న సోష‌ల్ మీడియాలో వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన పిక్ షేర్ చేయ‌గా.. దానికి.. మీ దగ్గర ఉంది, దాచవద్దు అంటూ కామెంట్ పెట్టింది. దీనికి కొంతమంది నెటిజన్లు ఆమె బరువు పెరగడం వల్లే ఈ క్యాప్షన్ రాసిందని అంటున్నారు. అయితే ఇటీవ‌ల త‌మ‌న్నా మ‌ళ్లీ బ‌రువు పెరిగిన‌ట్టు క‌నిపిస్తుంద‌ని, దానిని త‌గ్గించేందుకు వ‌ర్క‌వుట్స్ మొద‌లు పెట్టింద‌ని చెబుతున్నారు.

త‌మ‌న్నా రీసెంట్‌గా గ‌ని సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో ఐట‌మ్‌ సాంగ్‌తో అల‌రించింది. ఇక అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఎఫ్ 3 చిత్రంలో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించ‌గా, ఈ చిత్రం మే 27న విడుదల అవుతోంది. నాగశేఖర్ రొమాంటిక్ చిత్రం గుర్తుందా శీతాకాలంలో సత్యదేవ్ సరసన కూడా ఆమె కథానాయికగా నటిస్తోంది. ఆమె పలు హిందీ సినిమాల‌తోపాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM