Swetaa Varma : బిగ్ బాస్ 5 సీజన్ ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. వారం వారం గడిచేకొద్దీ ఎలిమినేట్ ఎవరు అవుతారా ? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం హౌస్ నుంచి నటి శ్వేతా వర్మ ఎలిమినేట్ అయింది. దీంతో బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన 6వ కంటెస్టెంట్‌గా ఆమె నిలిచింది.
అయితే ఫీమేల్ కంటెస్టెంట్లు హౌస్ నుంచి త్వరగా ఎలిమినేట్ అవుతుండడం సందేహాలకు దారి తీస్తోంది. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీదాలు ఇప్పటి వరకు బయటకు వెళ్లిపోయారు. నటరాజ్ తప్పితే మిగిలిన కంటెస్టెంట్లు అందరూ మహిళలే కావడం విశేషం. ఇక లోబో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ శ్వేతకు తక్కువ ఓట్లు వచ్చాయి.
ఇక బిగ్ బాస్ తెలుగు 5 లో గెస్ట్ కంటెస్టెంట్ లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. కానీ పలువురి పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…