సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అయితే ఈ ఉద్యమం ద్వారా వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డికి సినీ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో రకరకాల వంటకాలను చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తోంది. అంతేకాకుండా శ్రీరెడ్డి చేసిన వంటకాలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఈ కుకింగ్ వీడియోలలో కూడా శ్రీరెడ్డి కాస్త డోస్ పెంచుతూనే ఉంది. ఒకవైపు తన అందాలని ఆరబోస్తూనే మరోవైపు పలు విషయాల గురించి మాట్లాడుతూ ఆసక్తి పెంచుతోంది. తాజాగా ఈ అమ్మడు బజ్జీలతో వెరైటీ వంటకం చేసింది. పెద్ద పెద్ద బజ్జీలను రుచికరంగా చేసి అందరికి నోరూరేలా చేసింది. శ్రీరెడ్డి చేసిన ఈ వీడియోలో బజ్జీ రంగు, తన చీర రంగు ఒకటిగానే ఉంది. ఘాటు మిర్చి కారం కన్నా శ్రీరెడ్డి కారం కాస్త ఎక్కువగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీరెడ్డి తాజాగా చేసిన ఈ వంటకం వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
శ్రీరెడ్డి ఆయా ప్రాంతపు వంటకాన్ని బట్టి ఆయా స్టైల్‌లో మాట్లాడుతూ ఉంటుంది. తన స్నేహితులు ఎవరైనా ఇంటికి వస్తే రుచిగా వండి వడ్డించడం ఆమె అలవాటు. ఇలా శ్రీరెడ్డి స్పైసీ రెసిపీస్ లిస్ట్‌లో చికెన్, మటన్, గోంగూర చికెన్, రోటి బెండకాయ పచ్చడి, రాగి సంగటి, మురుగన్ దాల్ విత్ పెసరట్టు, డైట్ చికెన్, పులిహోర ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె వంటకాల లిస్ట్ పెద్దదే అని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…