Sri Reddy : శ్రీరెడ్డి అందాల డోసు పెంచింది.. చిన్న వ‌స్త్రం మాత్ర‌మే అడ్డు.. అంతే..!

Sri Reddy : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది అమ్మాయిలు సెల‌బ్రిటీలుగా మారారు. కొంద‌రు త‌మ టాలెంట్‌ని చూపిస్తూ ఫేమ‌స్ కాగా, శ్రీ రెడ్డి లాంటి వారు నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ, బోల్డుగా ఉంటూ పాపులర్ అయ్యారు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియా ద్వారా రచ్చ చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాని, ద‌గ్గుబాటి హీరోల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటుంది.

Sri Reddy

సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీరెడ్డి చేసిన సినిమాలు తక్కువే కానీ.. ఆమె తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. దీనికి కారణం పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద స్టేట్‌మెంట్లు కూడా ఇవ్వ‌డ‌మే. అంతేకాదు, రాజకీయ నాయకులను సైతం వదలి పెట్టలేదు. నిన్న మొన్నటి వరకు కూడా ఎంతో మందిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం తర్వాత చెన్నై వెళ్ళిపోయింది శ్రీరెడ్డి.

ప్ర‌స్తుతం చెన్నైలో నివాసం ఉంటూ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి కాలం వెళ్ళ దీస్తోంది. ఎప్పటికప్పుడు సోష‌ల్ మీడియా వేదికగా రాజకీయ అంశాలు, సినిమాలకు సంబంధించిన విషయాల‌ను పంచుకుంటూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేస్తూ బూతులతో రెచ్చిపోయే ఈ భామ ఆ మధ్య కొన్నాళ్లపాటు అనారోగ్యం బారిన పడింది. ఇప్పుడు కోలుకున్న ఈ ముద్దుగుమ్మ వంటల ప్రోగ్రాం మొద‌లు పెట్టింది. ఎప్పటికప్పుడు తన అందాల‌ను ప్రదర్శిస్తూ ర‌చ్చ చేసే ఈమె తాజాగా తన బాడీలోని ఎద భాగాన్ని చూపిస్తూ రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ గ్లామ‌ర‌స్‌ ఫోటోను షేర్ చేసింది. అందాల‌కు చిన్న వ‌స్త్రం అడ్డుగా ఉంచి ర‌చ్చ చేసింది. శ్రీ రెడ్డి పిక్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM