Sri Reddy Chicken Lollipops : చికెన్ లాలిపాప్స్‌తో నోరూరిస్తున్న శ్రీ‌రెడ్డి.. త‌న బావ‌కు అవి చాలా ఇష్ట‌మ‌ట‌.. వీడియో..!

Sri Reddy Chicken Lollipops : సోష‌ల్ మీడియాలో శ్రీ‌రెడ్డి చేస్తున్న ర‌చ్చ ఈ మ‌ధ్య‌కాలంలో మామూలుగా ఉండ‌డం లేదు. ఈ అమ్మ‌డు గ‌తంలో స‌మాజంలో జ‌రుగుతున్న అనేక విష‌యాల‌పై స్పందిస్తూ ఉండేది. ముఖ్యంగా నాగ‌బాబు కుమార్తె విష‌యంలో ఈమె ఆయ‌నను తీవ్రంగా విమ‌ర్శించింది. అయితే ఇప్పుడు ఆ జోరును క‌న‌బ‌ర‌చ‌డం లేదు. కానీ సోష‌ల్ మీడియాలో త‌న సొంత పోస్టుల‌తో బిజీగా మారింది. ఎల్ల‌ప్పుడూ అందులో వంట‌ల వీడియోల‌ను పోస్ట్ చేస్తూ అల‌రిస్తోంది. ఇప్ప‌టికే అనేక ర‌కాల వంటకాల‌ను శ్రీ‌రెడ్డి వండి అల‌రించింది. చికెన్‌, మ‌ట‌న్‌, పీత‌లు, చేప‌లు.. ఇలా ప‌లు నాన్‌వెజ్ వంట‌ల‌తో శ్రీ‌రెడ్డి అద‌ర‌గొట్టేసింది.

శ్రీ‌రెడ్డి యూట్యూబ్‌లో వంట‌ల వీడియోలు మాత్ర‌మే కాకుండా ప‌లు రెస్టారెంట్ల‌కు వెళ్లి అక్క‌డ ఫుడ్‌ను టేస్ట్ చేసి వాటికి రివ్యూల‌ను కూడా ఇస్తోంది. అందులో భాగంగానే ఆమె ఇటీవ‌లే రెండు రెస్టారెంట్స్‌కు సైతం వెళ్లింది. ఒక రెస్టారెంట్‌లోని ఫుడ్‌కు 10కి 10 మార్కులు ఇవ్వ‌గా.. ఇంకో రెస్టారెంట్‌లో మాత్రం 10కి 6 మార్కుల‌నే ఆమె ఇచ్చింది. అలాగే ఇటీవ‌లే ఆమె ఓ బంగారం షాపుకు వెళ్లి భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేసింది. తాను ఏదో కొద్దిగా బంగారం కొందామ‌ని వెళితే త‌న‌తో షాపు మొత్తాన్ని వారు కొనిపించార‌ని ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్ట్ వైర‌ల్ అయింది. ఇక తాజాగా శ్రీ‌రెడ్డి మ‌రో వంట వీడియోతో మ‌న ముందుకు వ‌చ్చింది. ఆమె చికెన్ లాలిపాప్స్‌ను వండింది.

Sri Reddy Chicken Lollipops

శ్రీ‌రెడ్డి చికెన్‌ను శుభ్రంగా క‌డిగి వాటికి మ‌సాలాలు అన్నీ ప‌ట్టించి వాటితో లాలిపాప్స్ చేసింది. మ‌న‌కు బ‌య‌ట స‌హ‌జంగానే ఇవి రెస్టారెంట్ల‌లో ల‌భిస్తాయి. ఇళ్ల‌లో వీటిని త‌యారు చేసుకోవ‌డం త‌క్కువ‌. కానీ వీటి టేస్ట్ భ‌లేగా ఉంటుంది. ఇక వీటి త‌యారీ విధానాన్ని ఆమె వివ‌రిస్తూ వీటిని వండేసింది. దీంతో శ్రీ‌రెడ్డి వండిన చికెన్ లాలిపాప్స్ చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి. కాగా ఈ లాలిపాప్స్ అంటే త‌న బావ‌కు ఎంత‌గానో ఇష్ట‌మని ఆమె తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే ఈమె లేటెస్ట్ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM