Sithara : బుట్ట‌బొమ్మ మాదిరిగా క‌నిపిస్తున్న సితార‌.. స్పెష‌ల్ వీడియోతో మ‌న‌సుల‌ను దోచేసుకుంది..!

Sithara : సెల‌బ్రిటీలే కాదు సెల‌బ్రిటీల పిల్ల‌లు కూడా ఇటీవ‌ల నెటిజ‌న్స్‌ని తెగ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. చిన్న వ‌య‌స్సులోనే వారిలోని టాలెంట్, యాక్టివ్‌నెస్ చూసి మైమ‌ర‌చిపోతున్నారు. అల్లు అర్జున్ కూతురు అర్హ అయితే ఇప్ప‌టికే వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇక మ‌హేష్ గారాల ప‌ట్టి సితార కూడా విజ‌య్- వంశీ పైడి ప‌ల్లి సినిమాతో వెండితెర డెబ్యూ ఇవ్వ‌నుంద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే అంత‌కుముందే స‌ర్కారు వారి పాట పెన్నీ సాంగ్‌లో కనిపించి అల‌రించింది.

Sithara

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితారకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. ఫోటోస్.. ఫ్యామిలీ ఫోటోస్.. డ్యాన్సింగ్ వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. కేవలం ఇన్‏స్టాలోనే కాకుండా.. ఏ అండ్ ఎస్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి.. చిన్న పిల్లలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ మ‌ధ్య మహేష్ నటిస్తోన్న సర్కారు వారి పాట నుంచి కళావతి పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకుంది. అప్పుడ‌ప్పుడూ త‌న తండ్రి సినిమాల పాట‌లు కూడా పాడుతూ అల‌రిస్తూ ఉంటుంది.

సర్కారు వారి పాట సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్‌లో మహేశ్ మాస్ స్టెప్పులకు తోడు ఆయన కూతురు ఎంట్రీతోనే చేసిన డాన్స్.. ఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఫారిన్ లేడీ గ్రూప్‌తో సూపర్ స్టార్ డ్యాన్స్‌ చేస్తుంటే.. మరో గ్రూప్‌ లీడ్‌ డ్యాన్స‌ర్‌ గా సూపర్ డాటర్ స్టెప్పులేసింది. ఇలా తండ్రీ కూతుళ్లను ఒకే పాటలో చూసి మహేశ్ ఫ్యాన్స్‌ మురిసిపోయారు. అయితే ఉగాది పండుగ సంద‌ర్భంగా సితార ట్రెడిషనల్‌ లుక్‌లో ఓ బ్యూటిఫుల్‌ ఫోటోషూట్‌ చేయించుకుంది. ఆ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.. అని అచ్చమైన తెలుగులో చెప్పింది. ఆ వీడియోలో సితార ఏంజెల్‌లా క‌నిపిస్తోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సితూ పాప పోస్ట్‌ చేసిన ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM