shruti hassan : దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. శృతి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత నటించిన క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలు అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈమెకు మరోసారి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
తాజాగా ఈ బ్యూటీ.. ప్రభాస్ సలార్ సినిమా చేయడానికి కారణం ఏంటనే విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణం కేవలం ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడమెనని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఈ విధమైనటువంటి సినిమాలలో నటించడం వల్ల తనలాంటి హీరోయిన్స్ కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని తెలియజేసింది.
ఇలా పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కే సినిమాలలో నటించడం వల్ల ఇతర రాష్ట్రాలలో కూడా మనకు పాపులారిటీ దక్కుతుందని.. ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే శృతిహాసన్ ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలిపింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఏ భాషలో కూడా తనకు పాన్ ఇండియా స్థాయిలో అవకాశాలు వచ్చినా ఏ మాత్రం వదులుకోనని ఈ సందర్భంగా శృతిహాసన్ తెలియజేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకొని వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…