Shruti Haasan : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్‌గా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా.. సలార్. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. అయితే కరోనా వల్ల సినిమా షెడ్యూల్ కాస్త వెనుకబడింది. ఇక తాజాగా శృతి హాసన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో ఆమె పాత్రకు చెందిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అందులో శృతి హాసన్ ఆద్యగా ఆకట్టుకుంటోంది.
ఇక శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండగా.. ప్రభాస్‌పై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రభాస్ ఒక గొప్ప వ్యక్తి అని శృతి కితాబిచ్చింది. అతను భోజన ప్రియుడని, అందరికీ సరైన భోజనం పెట్టించడంలో దిట్ట అని పొగిడింది. ప్రభాస్ తన ప్రేమను భోజనం ద్వారా తెలియజేస్తాడని పేర్కొంది. అతనితో నటించడం గొప్ప అనుభూతిని ఇస్తుందని చెప్పింది.
ఇక సలార్ సినిమాలో తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని శృతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి తన పాత్ర గురించి ఏమీ రివీల్ చేయలేనని.. కానీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలిపింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ గొప్ప విజన్ ఉన్న వ్యక్తి అని తెలిపింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…