Samantha : గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత, నాగ చైతన్య పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. విడాకులకు ముందు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. విడాకుల తర్వాత విడాకులకు కారణం ఇదే.. అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా విడాకుల అధికారిక ప్రకటన తర్వాత సమంత, నాగ చైతన్య పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి.
ఇదిలా ఉండగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో సమంత ఒకరు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే సోషల్ మీడియా ప్లాట్మ్ ఫామ్ లో కొద్ది రోజుల వరకు మొదటి స్థానంలో ఉన్న కాజల్ అగర్వాల్ ను వెనక్కి నెట్టి సమంత నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.
తాజాగా ఆర్మాక్స్ మీడియా జరిపిన సర్వేలో భాగంగా సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ లిస్టులో సమంత నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాలలో కాజల్, అనుష్క, రష్మిక ఉన్నారు. ఏది ఏమైనా విడాకుల తర్వాత సమంత నంబర్ వన్ స్థానంలో కొనసాగడం గమనార్హం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…