Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యతో విడాకుల తర్వాత వెటర్నరీ క్లినిక్ లో కనిపించారు. తను పెంచుకునే పెట్స్ హాష్, సాషాలను వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సామ్ డైవోర్స్ తర్వాత బయట కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్. సామ్ చాలా సింపుల్ గా బ్లూ జీన్స్, వైట్ టాప్ తో డీసెంట్ లుక్ లో ఉంది. సమంతకు పెట్స్ అంటే మహా ఇష్టం అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పింది. ఆమె ప్రస్తుతం రెండు కుక్కపిల్లలకు కేర్ టేకర్ గా ఉంది.
శకుంతలం సినిమా షూటింగ్ సమయంలో కూడా తన పెంపుడు జంతువు హాష్ ని ఇంటికి తీసుకువచ్చినప్పుడు తన స్ట్రెస్ చాలా వరకు తగ్గిందని తెలిపింది. ఆమె విడాకుల సమయంలో కూడా మరో కుక్కపిల్ల సాషాని తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆమె విడాకులు అయిన క్రమంలో ఎంతో ఆందోళనకు, ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఆమె పెట్స్ తోనే ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. రీసెంట్ గా ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి సమంత గెస్ట్ గా వచ్చింది.
ఆమెతో కలిసి గేమ్ ఆడిన ఎన్టీఆర్ ఎంతో వినోదాన్ని అందించారు. ప్రత్యూష సపోర్ట్ కోసం 25 లక్షల రూపాయల్ని గెలుచుకున్నారు. శాకుంతలం సినిమాలో టైటిల్ రోల్ ని సమంత పోషిస్తోంది. గుణశేఖర్ డైరెక్షన్ లో రాబోయే పౌరాణిక సినిమాలో సామ్ డబ్బింగ్ ప్రాసెస్ ని ప్రారంభించింది. నాలుగేళ్ళ వివాహబంధంలో ఎన్నో అద్భుతమైన మెమరీస్ ని దాచుకున్న ఈ క్యూట్ కపుల్ ఒక్కసారిగా విడిపోవడం భాదాకరంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…