Samantha : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఈ మూవీలో సమంత చేసిన ప్రత్యేక పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పుష్ప మూవీలో సమంత.. ఊ అంటావా.. ఊఊ అంటావా.. అంటూ అలరించింది. చాలా మంది అభిమానులు ఈ పాట కోసమే సినిమాకు వెళ్లారంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ పాటను 5 రోజుల్లోనే తెరకెక్కించగా.. దీనికి సంబంధించిన రిహార్సల్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో సమంత బిగుతైన దుస్తులును ధరించి పాటకు డ్యాన్స్ చేస్తుండడాన్ని గమనించవచ్చు.
నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంత గ్లామర్ షోను రెట్టింపు చేసింది. అందులో భాగంగానే ఆమె పుష్ప మూవీలో చేసిన స్కిన్ షో అంతా ఇంతా కాదు. ఇక ఇటీవల తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి గోవా టూర్‌లో రచ్చ చేసింది. బికినీ ధరించి మతులు పోగొట్టొంది. ఈ క్రమంలోనే సమంతకు చెందిన రిహార్సల్ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో సమంతను చూసి ఆశ్చర్యపోతున్నారు.
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…