Samantha : బాబోయ్‌.. స‌మంత ఏంటి ఇలా చేస్తోంది.. బిగుతైన దుస్తుల‌ను ధ‌రించి మ‌తులు పోగొడుతుందిగా..

January 7, 2022 8:35 AM

Samantha : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం పుష్ప‌. అభిమానుల అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల రికార్డుల‌ను సృష్టిస్తోంది. అయితే ఈ మూవీలో స‌మంత చేసిన ప్ర‌త్యేక పాట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

Samantha pushpa song rehearsal video viral

పుష్ప మూవీలో స‌మంత‌.. ఊ అంటావా.. ఊఊ అంటావా.. అంటూ అలరించింది. చాలా మంది అభిమానులు ఈ పాట కోస‌మే సినిమాకు వెళ్లారంటే అతిశ‌యోక్తి కాదు. ఇక ఈ పాట‌ను 5 రోజుల్లోనే తెర‌కెక్కించ‌గా.. దీనికి సంబంధించిన రిహార్స‌ల్ వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో స‌మంత బిగుతైన దుస్తులును ధ‌రించి పాట‌కు డ్యాన్స్ చేస్తుండ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.

నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత గ్లామ‌ర్ షోను రెట్టింపు చేసింది. అందులో భాగంగానే ఆమె పుష్ప మూవీలో చేసిన స్కిన్ షో అంతా ఇంతా కాదు. ఇక ఇటీవ‌ల త‌న స్నేహితురాలు శిల్పా రెడ్డితో క‌లిసి గోవా టూర్‌లో ర‌చ్చ చేసింది. బికినీ ధ‌రించి మ‌తులు పోగొట్టొంది. ఈ క్ర‌మంలోనే స‌మంత‌కు చెందిన రిహార్స‌ల్ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇందులో స‌మంత‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

https://youtu.be/BH5g36xHhRE

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment