Samantha : దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారగా పేరు సంపాదించుకున్న నటి సమంత ప్రస్తుతం ఫ్రీ బర్డ్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత పూర్తిగా తన జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది. విడాకుల ప్రకటన తర్వాత ఈమె గ్లామర్ షో కి ఏమాత్రం హద్దులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే స్కిన్ షో చేస్తూ సమంత అభిమానులను సందడి చేస్తోంది. విడాకుల తర్వాత సమంత ఇలా ఎక్స్ పోజ్ చేస్తూ దర్శనమివ్వడంతో పెద్దఎత్తున ఈమె వ్యవహార శైలి గురించి చర్చ మొదలు పెట్టారు.
తాజాగా ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో సామ్ మరోసారి తన అవతార్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం సమంత స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్ ను ధరించగా.. అది అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫంక్షన్ అనంతరం సమంత మరొక బ్లెండర్స్ ప్రైడ్ ఆల్కహాల్ ప్రమోషన్ లో పాల్గొంది. ఈ ప్రమోషన్ లో భాగంగా ఆమె వేసుకున్న డ్రస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా సమంత బికినీ టైప్ ఉన్న డ్రెస్ ధరించి అందాలను ఆరబోస్తూ స్టన్నింగ్ లుక్ లో సందడి చేసింది.
ఈ విధంగా సమంత క్లీవేజ్ షోతో యాడ్ చేయగా కొందరు సమంత ధరించిన డ్రెస్ పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి నేహా శర్మ ఇదేం డ్రెస్ అంటూ కామెంట్ చేయగా మరికొందరు డ్రస్ ను ఒంటి పై కప్పుకోవాలి కానీ ఇలా చీపురులా వాడకూడదు అంటూ కామెంట్ చేశారు.
ఈ విధంగా తన వస్త్రధారణ గురించి కామెంట్ చేసిన వారికి సమంత తనదైన శైలిలో సమాధానం చెప్పింది. మహిళల దుస్తులు, చదువు, సామాజిక స్థితి, వారి రూపురేఖలు, కలర్. ఇలా ఎన్నోరకాలుగా వారిపై కామెంట్లు చేస్తూ వివక్షను చూపుతుంటారు. మహిళలు వేసుకునే వస్త్రధారణ బట్టి వారిని జడ్జ్ చేయడం సరైన పద్ధతి కాదు. మనం 2022లో బతుకుతున్నాము. ఈ క్రమంలోనే ఇతరుల వస్త్రధారణ, వారి వ్యవహార శైలి గురించి పట్టించుకోవడం మానేసి సొంత పనిపై శ్రద్ధ పెట్టడం నేర్చుకోండి.. అంటూ సమంత ఘాటుగా రిప్లై ఇచ్చింది.
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…
ఇటీవలి కాలంలో చాలా వరకు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇతర నటీనటులకు చెందిన ఫొటోలు,…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలను అసలు అమలు చేయలేదని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా సరే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ…
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం తనను నిరాశకు గురి…
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం…