Samantha : గతకొంత కాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సామ్‌పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. పర్సనల్ లైఫ్‌తో పాటు నటించిన సాంగ్స్, కనిపించే యాడ్స్.. ఇలా ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. అయితే సామ్ మాత్రం ఇవన్నీ లైట్ తీసుకుంది. అంతేకాదు సోషల్ మీడియాకు కొంతకాలంగా దూరంగా ఉంటుంది. కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. దీంతో తాజాగా సమంతకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కొంతకాలంగా సామ్ చర్మ సంబంధింత సమస్యతో బాధ పడుతోందని, మరికొందరు ఆమె గర్భసంచి తీయించుకుందని.. ఇలా ఏవో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఆమె బయటకు రావడం లేదంటూ వార్తలొచ్చాయి. ఈ కారణంగానే అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటుందని ఓ న్యూస్ వైరల్ గా మారింది. అయితే రీసెంట్గా సమంత ఫొటోస్ చూసిన ఎవరైనా సరే ఈ వార్త నిజమే అనుకుంటారు. తాజాగా సమంత డాగ్ ఫుడ్ సంస్థకి యాడ్ గా చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన జనాలు సమంతను చూడగానే షాక్ అయిపోయారు.
ఏంటి సమంత ఇలా మారిపోయింది..? ముఖమంతా అలా తయారైంది ఏంటి.. చూడడానికి దరిద్రంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం సమంత తన లిప్స్ కి సర్జరీ చేయించుకుందని, ఈ క్రమంలోనే సమంత ముఖం మొత్తం మారిపోయిందని తెలుస్తుంది. అంతేకాదు ఇన్నాళ్లు సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి కారణం కూడా ఈ సర్జరీనే అంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే చక్కగా ఉన్న ముఖాన్ని నాశనం చేసుకుంది సమంత అంటూ జనాలు తిట్టిపోస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…