Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన సమంత, నాగ చైతన్య వ్యవహారం విడాకులతో ముగింపు పలికిందని చెప్పవచ్చు. నాగచైతన్యతో పరస్పరం గొడవలు మొదలయ్యాక సమంత తన సోషల్ మీడియా ఖాతాలో సమంత అక్కినేని అని ఉన్న పేరును కాస్తా, అక్కినేని తొలగించి “S” అనే సింగిల్ లెటర్ పెట్టుకుంది. ఇలా సోషల్ మీడియా ఖాతాలలో తన పేరు మారడంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అని, అందుకే సమంత ఇలా అక్కినేని పేరు తొలగించినట్టు వార్తలు పుట్టుకొచ్చాయి.
ఈక్రమంలోనే అప్పటినుంచి విడాకుల విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొన్ని సందర్భాలలో ఇవన్నీ రూమర్లని కొట్టిపారేసినప్పటికీ శనివారం నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా సమంతతో తన వివాహబంధానికి ముగింపు పలికానని తెలియజేశారు. ఇలా నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితానికి నాగ చైతన్య శుభం కార్డు చెప్పారు.
విడాకులు తీసుకున్న తరువాత సమంత తన సోషల్ మీడియా ఖాతాలలో మరోసారి పేరును మార్చుకుంది. ఈ క్రమంలోనే ఎస్ అని సింగిల్ లెటర్ ఉన్న పేరును తొలగించి సమంత అని పేరున మార్చుకోవడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…