Samantha : సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడం ఏమోగానీ.. వారి విడాకులకు మాత్రం.. సమంత పలు సిరీస్‌లు, సినిమాల్లో బోల్డ్‌గా కనిపించడమే కారణమని తెలుస్తోంది. ఆమె ఆ విధంగా నటించడం వల్ల అక్కినేని ఫ్యామిలీ పరువు పోతుందని ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అందుకనే ఆమె ఆ విధమైన ఒత్తిడిని భరించలేకే చైతన్యకు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే విడాకులు ఇచ్చేసింది కనుక సమంత ఇక స్వేచ్ఛగా ఉండవచ్చు. తనకు నచ్చినట్లు జీవించవచ్చు. ఆమెపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఆమె ఏవిధంగా నటించినా ఎవరూ అడగరు. దీంతో ఆమె ఇకపై బోల్డ్ సీన్లలో మరింత ఎక్కువగా నటించబోతున్నట్లు సమాచారం.
నిజానికి సమంత స్వతంత్ర భావాలు ఉన్న వ్యక్తి. ఆమె గ్లామర్‌గా ఉండాలని కోరుకుంటుంది. కానీ అక్కినేని ఫ్యామిలీ అది సహించలేకపోయారని సమాచారం. కానీ ఇక సమంత స్వేచ్ఛా జీవి. కనుక ఆమె ముందు ముందు సినిమాల్లో తనకు నచ్చినట్లు నటిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా కొన్ని సినిమాలకు సైన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. మరి ఆ మూవీల్లో సమంత ఎలా కనిపిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…