గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Reethu Varma : వైట్ సూట్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న.. వరుడు కావలెను ముద్దుగుమ్మ..!

Reethu Varma : పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రీతూ వర్మ. ఈమె తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే రీతూ వర్మ తాజాగా నానితో కలిసి నటించిన…

Reethu Varma : వైట్ సూట్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న.. వరుడు కావలెను ముద్దుగుమ్మ..!

Reethu Varma : పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రీతూ వర్మ. ఈమె తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే రీతూ వర్మ తాజాగా నానితో కలిసి నటించిన సినిమా టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. ఇక తాజాగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన చిత్రం వరుడు కావలెను.

Reethu Varma  latest white dress photos trending in social media

ఈ సినిమా అక్టోబర్ 29న విడుదలై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈమె నటించిన సినిమాలు మిశ్రమ ఫలితాలు దక్కించుకున్నప్పటికీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాక సతమతమవుతోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా రీతూ వర్మ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వైట్ కలర్ సూట్ ధరించి ఎంతో వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా రీతూ వర్మ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పటి వరకు ఎంతో ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన రీతూ వర్మ ఇకపై మోడ్రన్ పాత్రలలో కూడా చేయబోతున్నానని.. ఈ ఫోటోల ద్వారా చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి