గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Rashi Khanna : రోజురోజుకీ రెచ్చిపోతున్న‌రాశీ ఖ‌న్నా.. హాట్ ఫీస్ట్‌కి అంతా ఫిదా..!

Rashi Khanna : ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెల‌చుకున్న అందాల ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్న రాశీ.. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్‌లోకి సైతం…

Rashi Khanna : రోజురోజుకీ రెచ్చిపోతున్న‌రాశీ ఖ‌న్నా.. హాట్ ఫీస్ట్‌కి అంతా ఫిదా..!

Rashi Khanna : ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెల‌చుకున్న అందాల ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్న రాశీ.. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసింది రాశీ ఖన్నా. ఆ తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Rashi Khanna shared her new shooting location stills

మొదట్లో గ్లామర్ పాత్రలు చేసిన రాశీ ఖ‌న్నా ఈ మధ్య స్కోప్ ఉన్నవే చేస్తోంది. ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’తో వరుస హిట్లను అందుకున్న రాశీ ఖ‌న్నా.. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో నిరాశ పరిచింది. ప్ర‌స్తుతం తెలుగులో నాగ చైతన్యతో ‘ధాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’లో హీరోయిన్‌గా చేస్తోంది. ఇక తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3′, ‘మేథావి’, ‘సైతాన్ కా బచ్చా’.. మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే మూవీలతో బిజీగా ఉంది. వీటితో పాటు రాజ్, డీకే రూపొందిస్తోన్న వెబ్ సిరీస్‌ చేస్తోంది.

క్ష‌ణం తీరిక లేకుండా వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న రాశీ ఖ‌న్నా అప్పుడ‌ప్పుడూ హాట్ షోతో హీటెక్కిస్తోంది. తాజాగా రాశీ ఖ‌న్నా అందాలు ఆర‌బోస్తూ చేసిన ర‌చ్చ‌కు యువ‌త మ‌తులు పోతున్నాయి. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ‌రైనా ఫిదా కావ‌ల్సిందేనని అంటున్నారు.

https://twitter.com/RaashiiKhanna_/status/1450354257371140097

రాశీ ఖన్నా రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ ‘మీ బాయ్‌ఫ్రెండ్ పేరేంటి’ అని ప్రశ్నించాడు. దీనికి రాశీ ‘అసలు నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు’ అని బదులిచ్చింది. మరో నెటిజన్ ‘సింగిల్‌గా ఎలా ఉంటున్నావు’ అని అడగ్గా.. ‘ఏదో అలా గడిపేస్తున్నా’ అన్నట్లుగా సమాధానం చెప్పింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి