Rashi Khanna : ఎద అందాలను ఆరబోస్తూ.. రెచ్చగొడుతున్న రాశీ ఖన్నా..!

February 15, 2022 5:26 PM

Rashi Khanna : అందాలను ఆరబోయడంలో ప్రస్తుతం హీరోయిన్స్‌ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ గ్లామర్‌ షో చేస్తున్నారు. గ్లామర్‌ షో చేయడంలో వెనుకబడితే అవకాశాలు రావేమోనని చెప్పి హీరోయిన్స్‌ అందరూ స్కిన్‌ షో చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు అందాలను ఆరబోసే ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ఇక తాజాగా క్యూట్‌ హీరోయిన్‌ రాశి ఖన్నా కూడా అందాల ప్రదర్శన చేసింది. రాశీ ఖన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేసింది.

Rashi Khanna latest pink color dress photos viral
Rashi Khanna

పింక్‌ కలర్‌ డ్రెస్‌లో రాశీ ఖన్నా ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఆ ఫొటోలను చూస్తే కుర్రకారుకు మతులు పోతున్నాయి. అందాలను ఆరబోయడంలో రాశి ఖన్నా తక్కువేమీ తినలేదు. గతంలోనూ పలు మార్లు ఇలాంటి గ్లామర్ షోలు చేసింది. కానీ ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి హడావిడి తగ్గింది. అయితే మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆమె ఈ ఫొటోలను షేర్‌ చేసింది. ఇవి వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రాశిఖన్నా ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి థాంక్‌ యూ అనే చిత్రంలో నటించింది. లవ్‌ డ్రామా జోనర్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. అలాగే ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గన్‌తో కలిసి రుద్ర అనే సిరీస్‌లోనూ ఈమె నటించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now