Rahul Ramakrishna : జాతి రత్నాలు, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో నటించిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కామెడీతో ఈయన ఎంతో అలరించారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో రాహుల్ కనిపించనున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమెడియన్‌గా తనకంటూ ఈయన ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
అయితే రాహుల్ రామకృష్ణ ఇకపై సినిమాల్లో నటించేది లేదని చెప్పారు. ఈయన తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. కమెడియన్‌గా మంచి గుర్తింపు సాధించి ఒక ట్రాక్‌లో పడిన ఈయన ఇంత సడెన్‌గా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎందుకు తప్పుకుంటున్నారు ? అని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
2022 తనకు చివరి సంవత్సరం అని, ఈ ఏడాది తరువాత తాను ఇకపై సినిమాల్లో నటించబోనని రాహుల్ స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని అందరూ స్వాగిస్తారని కోరుకుంటున్నానని, తాను ఇకపై ఈ విషయాన్ని లెక్కచేయబోనని.. రాహుల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
అయితే రాహుల్ రామకృష్ణ సడెన్ గా ఇంతటి షాకింగ్ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఆయన డిప్రెషన్‌లో ఉన్నారా ? లేక ఇతర వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా ? అన్నది తెలియాల్సి ఉంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…