Power Star : తమిళ యాక్టర్, డాక్టర్ పవర్ స్టార్ శ్రీనివాసన్ కు ఉన్నఫలంగా హార్ట్ ఎటాక్ రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. హై బ్లడ్ ప్రెజర్ కారణంగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చిందని కుటుంబసభ్యులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుందని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది.
తమిళ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీనివాసన్ మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీకి లతిక అనే సినిమా ద్వారా అడుగు పెట్టారు. ఆ తరువాత ఎన్నో విభిన్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న పవర్ స్టార్ ప్రస్తుతం అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇలా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పవర్ స్టార్ ఒక కేసులో జైలు పాలయ్యారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల వరకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రీనివాసన్ తాజాగా పికప్ డ్రాప్ అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం ఈయన తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో ఉన్నారని తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…