Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డె గతేడాది కాలంగా ఎంతో బిజీగా ఉంది. ఈమె నటించిన అనేక చిత్రాలు హిట్ అవుతున్నాయి. దీంతో ఈమె ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. మొదట్లో ఈమె నటించిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ఈమెకు అదృష్టం చాలా ఉన్నట్లుంది.. గతేడాది కాలం నుంచి వరుస సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. ఇక ఫిట్‌నెస్ విషయంలోనూ పూజా హెగ్డె ఎంతో జాగ్రత్త వహిస్తుంటుంది. అందులో భాగంగానే ఆమె తరచూ జిమ్‌కు వెళ్తుంటుంది.
ఇక తాజాగా పూజా హెగ్డె జిమ్‌కు వెళ్లి వస్తుండగా.. తీసిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో బిగుతైన దుస్తులు ధరించిన పూజా మతులు పోగొట్టేలా ఉంది. ఈ క్రమంలోనే ఈమె ఫొటోను చూసి నెటిజన్లు సైతం తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇటీవలే పూజా హెగ్డె పలుమార్లు మాల్దీవ్స్‌కు వెకేషన్‌కు అని వెళ్లి అక్కడ గ్లామరస్ ఫొటోలను దిగి వాటిని షేర్ చేసింది. ఆ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.
పూజా హెగ్డె సినిమాల విషయానికి వస్తే.. ఈమె ప్రస్తుతం తమిళ స్టార్ నటుడు విజయ్‌తో కలిసి బీస్ట్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఆచార్యలో రామ్ చరణ్ పక్కన నటించింది. ఈ సినిమా ఏప్రిల్ చివర్లో విడుదలవుతోంది. ఇక త్వరలోనే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీలోనూ ఈమె నటించనుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…