Payal Rajput: త‌న‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ కావాలంటున్న పాయ‌ల్ రాజ్‌పూత్‌..!

Payal Rajput: టాలీవుడ్ హాట్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందాల ఆరబోతతో చేసిన ఫొటో షూట్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు ఫుల్ బిజీ గా ఉంటుంది. అంతేకాకుండా ఈమె వేసుకునే వస్త్రధారణ కూడా ఒక్కోసారి సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారుతుంటాయి. నెటిజన్లు సైతం సినిమా అవకాశాలు దక్కించుకోవడం కోసం మరీ ఇంత దిగజారిపోవడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తుంటారు.

ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఆర్ఎక్స్100 చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను సాధించడంతో ఒక ఓవర్ నైట్ లో స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. మొదటి చిత్రంతోనే సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడంతో ఆ తర్వాత వరుస ఆఫర్లను చేజిక్కించుకుంది. వెంకటేష్ కి జోడీగా వెంకీమామ, రవితేజకు జోడీగా డిస్కో రాజా వంటి చిత్రాలలో కూడా నటించింది. అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్ ల‌లో నటించి ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది.

Payal Rajput

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పాయల్ రాజ్ పూత్ తన జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. గతంలో కూడా తన చిన్ననాటి స్నేహితుడు సౌరబ్ డింగ్రా ప్రేమలో పడినట్లు తెలిపి అభిమానుల‌కు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. పాయల్ రాజ్ పూత్ ప్రస్తుతం తన చిన్ననాటి మిత్రుడితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే ఇప్పుడు తాజాగా ఒక నెటిజన్ విజయ్ దేవరకొండ గురించి ప్రశ్న అడగడంతో పాయల్ షాకింగ్ రిప్లై ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

బాలీవుడ్ అందాల భామలు సైతం విజయ్ దేవరకొండ క్రాష్ లో పడి ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండతో డేటింగ్ కైనా సిద్ధ‌మే అంటూ సోషల్ మీడియా వేదికగా తమ కోరికను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పాయల్ రాజ్ పూత్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది. ప్రతి అమ్మాయి విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తి కావాలని కోరుకుంటుంద‌ని షాకింగ్ రిప్లై ఇచ్చింది. పాయల్ రాజ్ పూత్ చెప్పిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాయల్ ప్రస్తుతం తెలుగు, తమిళ కన్నడ భాషలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM