Payal Rajput : బ్లాక్ అండ్ రెడ్ డ్రెస్‌లో ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న పాయ‌ల్ రాజ్‌పూత్‌..!

Payal Rajput : ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్‌. ఆ త‌రువాత కూడా ఈమె ప‌లు సినిమాల్లో న‌టించింది. కానీ అవి పెద్ద‌గా హిట్ కాలేదు. ఈ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డు మంచి ఆఫ‌ర్స్ కోసం ఎదురు చూస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పాయ‌ల్ రాజ్‌పూత్ అందాల‌ను ఒక రేంజ్‌లో ఆర‌బోస్తుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర్ ఫొటోషూట్స్ చేస్తూ అల‌రిస్తుంటుంది.

Payal Rajput

ఈ మ‌ధ్య పాయ‌ల్ రాజ్‌పూత్ యెల్లో క‌ల‌ర్ బ్రేజ‌ర్ వేసుకుని కింద ఇన్న‌ర్స్ ఏమీ వేసుకోకుండా.. ఓ ఫొటోషూట్ చేసింది. అయితే అందులో ఆమె చూపించ‌కూడ‌ని భాగాల‌ను పొర‌పాటున చూపించేసింది. దీంతో ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. దానిపై ఆమె స్పందించింది. అనుకోకుండా జ‌రిగిన పొర‌పాటు అని, అంద‌రు మ‌హిళ‌ల్లాగే త‌న‌కూ అవి ఉన్నాయ‌ని.. అందులో త‌ప్పేముంద‌ని.. ప్ర‌శ్నించింది.

ఇక ఆ త‌రువాత కూడా ఈమె అందాల ప్ర‌ద‌ర్శ‌న ఆగ‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో అలాంటి ఫొటోల‌ను షేర్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు హీటెక్కిస్తున్నాయి. బ్లాక్ క‌ల‌ర్ టాప్‌, మినీ రెడ్ స్క‌ర్ట్ ధ‌రించి దిగిన ఫొటోల‌ను ఈ అమ్మ‌డు షేర్ చేసింది. వాటిల్లో ఆమె అందాల‌ను చూస్తుంటే కుర్ర‌కారుకు మ‌తులు పోతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు,…

Sunday, 5 April 2026, 3:18 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM