Nikesha Patel : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కొమరం పులి 2010లో రిలీజ్ అయిన విషయం విదితమే. అయితే టైటిల్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిరాశ పరిచింది. పవన్ కెరీర్‌లో ఒక డిజాస్టర్ సినిమాగా నిలిచింది. అయితే ఈ మూవీ ద్వారా నికిషా పటేల్ టాలీవుడ్‌కు పరిచయం అయింది. కానీ తొలి సినిమానే ఫ్లాప్ కావడంతో ఈమె కెరీర్ అయోమయంలో పడింది.
అయితే తరువాత కూడా ఈమెకు పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ ఏవీ హిట్ కాలేదు. దీంతో ఈమె చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మళ్లీ ఈమె యాక్టివ్ అయింది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. ఇక తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన తన బికినీ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫోటో యువతలో సెగలు పుట్టిస్తోంది. ఈ అమ్మడి అందాలకు కుర్రకారు దాసోహం అంటున్నారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు ఇలాగే అందాల ప్రదర్శన చేస్తున్నారు. అయితే అదృష్టం అనేది అందరినీ వరించదు. కేవలం కొందరి తలుపు మాత్రమే తడుతుంది. ఈ క్రమంలోనే నికిషా పటేల్ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో అయినా ఫేమస్ అవ్వాలని చూస్తోంది. మరి ఆమెకు ఎవరైనా తమ సినిమాల్లో చాన్స్‌లు ఇస్తారా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…