Nagarjuna : వాట్‌.. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌ను నాగార్జున క‌ల‌ప‌నున్నారా..?

Nagarjuna : గ‌తేడాది అక్టోబ‌ర్‌లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడాకులు తీసుకుంటున్న‌ట్లు త‌మ త‌మ సోష‌ల్ ఖాతాల ద్వారా వేర్వేరుగా ప్ర‌క‌టించారు. దీంతో ఒక్క‌సారిగా ఫ్యాన్స్ షాక్‌కు గుర‌య్యారు. వీరు ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా క‌ల‌సి మెల‌సి అన్యోన్యంగా ఉన్నారు. అలాంటిది విడాకులు ఎందుకు తీసుకుంటున్నార‌బ్బా.. అని ఫ్యాన్స్ త‌ల‌లో మొల‌క‌లు మొలిచేలా ఆలోచించారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వీరి విడాకుల‌కు కార‌ణాలు ఏమిట‌న్న‌ది తెలియ‌లేదు. అయితే కొన్ని కార‌ణాలు మాత్రం ఉన్నాయంటూ.. వార్త‌లు వ‌చ్చాయి. స‌మంత సినిమాలు, సిరీస్‌ల‌లో అలా న‌టించ‌డం ఇష్టం లేకే కుటుంబం ఒత్తిడి మేర‌కు నాగ‌చైత‌న్య విడాకులు ఇచ్చాడ‌ని.. అస‌లు స‌మంత‌కు పిల్ల‌ల‌ను క‌న‌డం ఇష్టం లేద‌ని.. అందుక‌నే విడాకులు ఇచ్చింద‌ని.. ఇలా ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ వీటిని అక్కినేని కుటుంబం, స‌మంత లేదా ఆమె కుటుంబం ఖండించ‌లేదు. అలాగ‌ని విడాకుల‌కు కార‌ణాలు కూడా చెప్ప‌లేదు. అయితే తాజాగా వీరి గురించి ఇంకో వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే..

అక్కినేని నాగార్జున త్వ‌ర‌లోనే నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌ను క‌ల‌ప‌బోతున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స‌మంత తల్లిదండ్రుల‌ను కలిసి మాట్లాడార‌ట‌. అయితే వారు సుముఖంగానే ఉన్నార‌ట‌. దీంతో చైతూ, స‌మంత‌ల‌ను త్వ‌ర‌లో నాగ్ క‌లుపుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వార్త ఇది. క‌నుక ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది. అయితే స‌మంత‌, చైతూ క‌ల‌వ‌డం అన్న‌ది దాదాపుగా అసాధ్య‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే గ‌తంలో సెల‌బ్రిటీ జంట‌లు విడిపోయాక ఎవ‌రి దారు వారు చూసుకుని కొత్త జీవిత భాగ‌స్వాముల‌ను వెతుక్కున్నారే త‌ప్ప‌.. ఇలా విడిపోయి మ‌ళ్లీ క‌ల‌సిన సెల‌బ్రిటీలు చాలా అరుదుగానే ఉన్నార‌నే చెప్పాలి. అయితే ఏమో.. స‌మంత‌, చైతూల విష‌యంలో మిరాకిల్ జ‌ర‌గ‌వ‌చ్చు. వారు క‌ల‌వ‌నూ వ‌చ్చు. క‌నుక అలాంటి స‌మ‌యం వ‌స్తుందా.. అని వేచి చూడాల్సిందే.

Nagarjuna

ఇక విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం స‌మంత గ్లామ‌ర్ షో పెంచ‌డ‌మే కాకుండా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. తాజాగా ఆమె విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌ల‌సి న‌టించ‌నున్న ఖుషి అనే సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అప్ప‌ట్లో వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ ఖుషియే. ఆ టైటిల్‌నే ఇప్పుడు విజ‌య్‌, స‌మంత‌ల సినిమాకు వాడుతున్నారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM