Meera Jasmine : 2004లో అమ్మాయి బాగుంది చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో సాంప్రదాయమైన దుస్తులను ధరించి పద్ధతిగా, తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందింది. ఇలా తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకున్న మీరాజాస్మిన్ పెళ్లి తర్వాత కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరమైంది. అయితే మరోసారి ఈ ముద్దుగుమ్మ తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది.
ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇక ఈ అవకాశాల కోసం తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గ్లామర్ పాత్రలలో నటించడానికి కూడా సిద్ధమే అన్నట్టుగా ఫోటో షూట్స్ చేస్తోంది. ఒకప్పుడు ఎంతో పద్ధతిగా హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న మీరాజాస్మిన్ ఏకంగా గ్లామర్ షో కి తెరలేపింది. ఈ క్రమంలోనే షర్టు బటన్ విప్పి ఎద అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఇలా గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నేటి ముద్దుగుమ్మలకు తక్కువేం కాదన్నట్టుగా గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. మీరాజాస్మిన్ గ్లామరస్ ఫోటోలను చూసిన ఎంతోమంది అభిమానులు అసలు ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్ గా ఉన్న మీరాజాస్మిన్ ఈమెనేనా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక రీ ఎంట్రీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు మలయాళంలో ఒక సినిమాకి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. అలాగే తెలుగులో కూడా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈమె నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…